Posts

Showing posts from June, 2021

Quotes - సూక్తులు - సుభాషితాలు

   గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. కానీ, ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడే మోసం మొదలవుతుంది మంచి భావన మన లక్ష్యానికి చేరుకునే మార్గాన్ని చూపుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సద్గుణానికి, లేదా నీతికి అత్యుత్తమమైన నిదర్శనం హద్దుల్లేని శక్తిని కలిగివుండీ దాన్ని దుర్వినియోగం చేయకపోవడమే. - లార్డ్ మెకాలే మంచినెంచితే మంచే పలకరిస్తుంది. శుభాన్ని కోరితే అదే ఎదురవుతుంది.  పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. పేదవాడిగా మరణించడం మన తప్పు - బిల్ గేట్స్ నీవు నిద్రపోతున్నప్పుడు/ విశ్రాంతి సమయంలో కూడా ఆదాయం వచ్చే మార్గం నీవు తెలుసుకో లేకపోతే నీవు జీవితాంతం కష్టపడాలి - వారెన్ బఫెట్