Skip to main content
Quotes - సూక్తులు - సుభాషితాలు
- గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. కానీ, ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడే మోసం మొదలవుతుంది
- మంచి భావన మన లక్ష్యానికి చేరుకునే మార్గాన్ని చూపుతుంది.
- నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.
- సద్గుణానికి, లేదా నీతికి అత్యుత్తమమైన నిదర్శనం హద్దుల్లేని శక్తిని కలిగివుండీ దాన్ని దుర్వినియోగం చేయకపోవడమే. - లార్డ్ మెకాలే
- మంచినెంచితే మంచే పలకరిస్తుంది. శుభాన్ని కోరితే అదే ఎదురవుతుంది.
- పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. పేదవాడిగా మరణించడం మన తప్పు - బిల్ గేట్స్
- నీవు నిద్రపోతున్నప్పుడు/ విశ్రాంతి సమయంలో కూడా ఆదాయం వచ్చే మార్గం నీవు తెలుసుకో లేకపోతే నీవు జీవితాంతం కష్టపడాలి - వారెన్ బఫెట్
-
Comments
Post a Comment